కీవ్: రాకెట్ ప్రయోగం ద్వారా తమ సైనికులను పెద్దఎత్తున హతమార్చిన
ఉక్రెయిన్పై భారీగా ప్రతీకార దాడికి పాల్పడేందుకు రష్యా సన్నద్ధమవుతోంది.
ఇందుకోసం ఇరాన్ తయారీ పేలుడు డ్రోన్లును వినియోగించాలని భావిస్తోంది. 63 మంది
సైనికులను పోగొట్టుకున్న నేపథ్యంలో తమపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు దారులను
వెతికే పనిలో మాస్కో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ
వెల్లడించారు. ‘‘షహీద్లతో దీర్ఘకాల దాడికి పాల్పడాలని రష్యా ప్రణాళిక
రచిస్తున్నట్లు సమాచారం ఉందని ఆయన ఓ వీడియో సందేశంలో తెలిపారు.