చలికాలం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు
పడిపోవడంతో గుండె, ఊపిరితిత్తులు, మెదడుపై ప్రతికూల ప్రభావం ఉంటుందని
ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు
అధికమని, దీన్ని నివారించేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు
సూచిస్తున్నారు. శీతాకాలం మన ఆరోగ్యంపై, ముఖ్యంగా మెదడు, గుండెపై ఊహించని
ప్రభావాలు కలిగిస్తుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి తగిన
జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
– చలికాలంలో ఉష్ణోగ్రతల తగ్గుదల గుండెపై ఊహించని ప్రభావాలను కలిగిస్తుంది.
అంతేకాకుండా, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
– మెదడు కణాలు అకస్మాత్తుగా నష్టపోయినప్పుడు, లేదా ధమనిలో అడ్డంకి ఫలితంగా
రక్త ఫలకం ఏర్పడి మెదడు కణాలు చనిపోయినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది.
– రోజువారీ మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు,
పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు. తీసుకోవాలి.
– ఉప్పు వాడకం తగ్గించడంతో పాటు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
– క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి.