కిడ్నీలు రక్తంలోని మలినాలను వడకట్టి, పనికిరాని వాటిని పక్కకు తీసేసి, బాడీలో
ఫ్లూయిడ్ బాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తాయి. ఎక్కువగా ఉన్న నీటిని బ్లాడర్
లోకి పంపించి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తాయి. అయితే, ఏ కారణం చేతనైనా
కిడ్నీలు సరిగా పని చేయకపోతే, అక్కర్లేని వాటిని బయటికి పంపించలేకపోతే
కిడ్నీల్లో క్రిస్టల్స్ ఏర్పడతాయి. వాటినే కిడ్నీల్లో రాళ్ళు అంటూ పిలుస్తారు.
ఈ రాళ్ళు చిన్నవీ, పెద్దవీ ఉంటాయి. చిన్న వాటిని ఈజీగానే క్యూర్ చెయ్యచ్చు.
ఇక్కడ కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి గల కారణాలూ, లక్షణాలూ, సహజంగా ఈ సమస్యని
అధిగమించే పద్ధతులూ ఉన్నాయి. నీటి వినియోగం పెంచడంతో పాటు సరైన ఆరోగ్యకరమైన
ఆహారం తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర సమస్యలు దూరమవుతాయి.
మూత్రపిండాల లోపల ఏర్పడే ఖనిజాలు, లవణాలతో కూడిన ఘన ద్రవ్యరాశి రాళ్లు.
మూత్రం కేంద్రీకృతమై ఖనిజాలు స్ఫటికీకరించబడినప్పుడు అవి ఏర్పడతాయి. దీనికి
కారణం కొన్ని ఆరోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా తక్కువ నీటి వినియోగంతో
పాటు ఉప్పగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కావచ్చు. మరింత చురుకైన జీవనశైలిని
అనుసరించడం, సరైన ఆహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు త్రాగడం, తులసి, సెలెరీ,
యాపిల్స్, ద్రాక్ష వంటి ఆహారాలను జోడించడం ద్వారా కిడ్నీలో రాళ్లను
నివారించవచ్చు. రాజ్మా చూడడానికి కూడా కిడ్నీల లాగానే ఉంటాయి. ఇవి క్లెన్స్
చేసి కిడ్నీ ల్లో రాళ్ళని కరిగిస్తాయని అంటారు. రాజ్మా లో ఫైబర్ ఎక్కువగా
ఉంటుంది. దానికి తోడు గా ఉన్న మినరల్స్, బీ విటమిన్స్ కిడ్నీలని శుభ్రపరిచి
యూరినరీ ట్రాక్ట్ బాగా పనిచేసేలా చేస్తాయి. మనం తీసుకునే ఆహారం, తాగునీటి
మోతాదు కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాయని ప్రముఖ వైద్య నిపుణుడు
డాక్టర్ రవి శ్రీనివాస్ తెలిపారు.