అన్నింటినీ అధిగమించి, విజయం సాధించడానికి చేరువగా వెళ్తున్నామని జెలెన్స్కీ
చెప్పారు. అమెరికా నుంచి 180 కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని ఖాయం చేసుకుని
కీవ్‌కు చేరుకున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ రాయబారులతో ఆయన మాట్లాడుతూ
అమెరికా నుంచి మరో 4,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.3,70,000 లక్షల కోట్ల) సాయం
లభించే అవకాశం ఉందని చెప్పారు. కొత్త సంవత్సరంలో తమ బలగాలు బలోపేతమవుతాయన్నారు.