కొన్ని రోజులుగా ఛైనా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. కోవిడ్ వ్యాప్తితో
ఆ దేశం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నందున, మన దేశంలో కూడా కేసులు పెరిగే
అవకాశం ఉందని భారతదేశం అప్రమత్తమైంది. ప్రస్తుత సీజన్లో పాజిటివ్ కేసుల సంఖ్య
పెరిగిన నేపథ్యంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ
అప్రమత్తం చేసింది. “గత వారంలో ప్రపంచవ్యాప్తంగా కనీసం 35 లక్షల కేసులు
నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. కొత్త
వేరియంట్లను గుర్తించడానికి జన్యు శ్రేణి కోసం పంపాల్సిన పాజిటివ్ కేసుల
నమూనాలను సేకరించాలి” అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర
ఆరోగ్య మంత్రి బుధవారం పలు దేశాల్లో కోవిడ్-19 పరిస్థితిపై సమీక్షించనున్నారు.
కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్పర్సన్ ఎన్‌కె అరోరా, ఇన్ఫెక్షన్ల తరంగాల్ని
చూస్తున్న చైనాలో పరిస్థితిపై నిశితంగా నిఘా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.
భారతదేశంలో కోవిడ్ పరిస్థితి నియంత్రణలో ఉన్నందున భయాందోళనలు చెందాల్సిన
అవసరం లేనప్పటికీ ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం
చేసింది. మొత్తమ్మీద భారతీయులు సమర్థవంతమైన వ్యాక్సినేషన్‌తో విస్తృతంగా
రోగనిరోధక శక్తిని పొందారు.
జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, చైనా, యునైటెడ్ స్టేట్స్లో కొత్త
స్పైక్ కేసుల నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కొవిడ్-19
పరిస్థితిని సమీక్షించనున్నారు. ఆయుష్, ఆరోగ్య శాఖ, ఫార్మాస్యూటికల్స్ విభాగం,
బయోటెక్నాలజీ విభాగంతో సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. రాజీవ్ బహ్ల్, ఇండియన్
కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్, NITI ఆయోగ్ సభ్యుడు
(ఆరోగ్యం) VK పాల్, NL అరోరా, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్
ఇమ్యునైజేషన్ (NTAGI), అనేక ఇతర అధిపతులు సమావేశానికి హాజరు కా నున్నారు.