వెబ్ ఆధారిత క్రాస్‌వర్డ్ పజిల్స్ పూర్తి చేస్తే.. చిన్నజ్ఞాపకశక్తి
లోపాలున్నవ్యక్తుల్లో అభిజ్ఞా మెరుగుదల, మెదడు సంబంధిత వికాశం కనిపించినట్టు
NEJM ఎవిడెన్స్‌లో ప్రచురితమైన పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఈ ఫలితాన్ని మనం
నమ్మాలా? క్రాస్‌వర్డ్ పజిల్స్ పరిష్కరించడం ద్వారా మనస్సును చురుగ్గా
ఉంచుకోవడం అభిజ్ఞా క్షీణతను నిరోధించడంలో సహాయపడగలదా? దాని పాఠాలను
తెలుసుకోవాలన్నా, వాటిని మీ స్వంత జీవితంలో ఎలా ఉపయోగించవచ్చో
తెలుసుకోవాలన్నాపరిశోధన లోతుపాతుల్లోకి వెళ్ళాల్సిందే..