ఖతార్‌లో నిర్వహించిన ఫిఫా వరల్డ్ కప్‌ను అర్జెంటీనా గెలుచుకున్న విషయం
తెలిసిందే. ఈ టైటిల్‌ను అర్జెంటీనా గెలవడం ఇది మూడోసారి. తాజా విజయంలో
లియోనెల్ మెస్సీ ప్రధాన పాత్ర పోషించారు. గతంలో 1978, 1986లలో ఫిఫా వరల్డ్
కప్‌ను అర్జెంటీనా గెలుచుకొంది. అయితే, ముందెన్నడూ లేని స్థాయిలో తాజా వరల్డ్
కప్ హోరాహోరీగా జరిగిందని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు. మ్యాచ్ విజయం
అనంతరం క్రీడాకారులు, క్రీడాభిమానులు, స్టేడియంలో గుమిగూడిన ప్రజల సమూహమే
కాదు. అర్జెంటీనా దేశమంతటా సంబరాలు చేసుకున్నారు. స్టేడియంలో కూడా ఇటు
మెస్సీఅభిమానులు, అటు ఎంబాపే ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. మ్యాచ్ ముగిసి..
ఎంతసేపైనా వారు తమ సీట్లు ఖాళీ చేయకపోవడం విశేషం.