సాకర్ ప్రపంచకప్ ఫైనల్లో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె అందర్నీ
ఆకట్టుకుంది. ఫ్రాన్స్ వర్సెస్ అర్జెంటీనా ఫైనల్ మ్యాచ్‌కు ముందు ప్రపంచకప్
ట్రోఫీ ఆవిష్కరించే కార్యక్రమంలో దీపిక పదుకొణె పాల్గొంది. దీనికోసమే ఆమె
ముంబై నుంచి దోహాకి ప్రత్యేకంగా వెళ్లింది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు గ్లామర్
పెంచేందుకు బాలీవుడ్ నటీనటులు కూడా హాజరయ్యారు. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్
ప్రారంభోత్సవానికి దీపికా పదుకొణె హాజరైంది. ఫైనల్‌కు ముందు ఆమె ప్రపంచకప్
ట్రోఫీని ఆవిష్కరించారు. ట్రోఫీ కేస్‌ను రూపొందించిన లగ్జరీ బ్రాండ్ లూయిస్
విట్టన్, దీపిక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు.లుసైల్
స్టేడియంలో మాజీ గోల్‌కీపర్ గోల్డెన్ ట్రోఫీని పట్టుకుని కనిపించగా అతనికి
మద్దతుగా దీపిక ఉంది.