పాండమిక్ పరిస్థితులు పిల్లల్లో మెదడు వృద్ధాప్యాన్ని వేగవంతం చేసినట్టు
పరిశోధకులు చెబుతున్నారు. గ్లోబల్ మహమ్మారి సమయంలో పిల్లలు తమ బాల్యంలోని
ముఖ్యమైన భాగాన్ని, సమయాన్ని ఎలా గడిపారో తల్లిదండ్రులకు బాగా తెలుసు.
మైదానంలో ఆటలు లేవు. పాఠశాలల్లో ఇతర పిల్లలు, మిత్రులతో మాటలు లేవు. అలాగే
నృత్యాలు, గోల్స్ లేవు. తోటివారితో ఎక్కువ సంభాషణలు, పరస్పర చర్యలను కలిగి
లేరు. ఈ పరిస్థితుల ప్రభావం పిల్లలపై పడకుండా ఎలా వుంటుంది? ఇప్పుడు ఈ
అనుభవాలు పిల్లలను ప్రభావితం చేస్తాయనే రుజువును కలిగి ఉన్నట్టు మనస్తత్వ
శాస్త్రవేత్తలు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి మెదడు ఎలా అభివృద్ధి
చెందుతుందనేది వారి ప్రశ్న.