గోవా తరఫున రంజీ ట్రోఫీలో సెంచరీ చేయడం ద్వారా అర్జున్ టెండూల్కర్ విజయవంతంగా
ఆరంగేట్రం చేశాడు. అతని తండ్రి, గొప్ప క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గతంలో ఈ
మైలురాయిని సాధించాడు. తండ్రి సచిన్ టెండూల్కర్ తరహాలోనే తను కూడా తొలి రంజీ
మ్యాచ్‌లోనే శతకం సాధించి ఔరా అనిపించాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో
గోవా తరఫున ఏడో నెంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన 23 ఏళ్ల అర్జున్ (120)
సెంచరీ కొట్టాడు. 15 ఏళ్ల వయసున్నప్పుడు సచిన్ ఈ ఘనత సాధించాడు. మొదటిసారి
1988 డిసెంబరు 11న రంజీ మ్యాచ్ ఆడిన సచిన్.. ఆ టోర్నీలో గుజరాత్‌పై అజేయ
శతకం (100 నాటౌట్) బాది.. ఆరంగేట్రపు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే ఈ ఘనత
అందుకున్న పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు.