ఆస్ట్రేలియా స్టాండ్-ఇన్ సారథి స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్ పై ఆ దేశం
జీవితకాల నాయకత్వ నిషేధం విధించడం పై మాజీ ఆటగాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం
చేస్తున్నారు. వార్నర్ బుధవారం తన జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని రద్దు చేసే
బిడ్‌ను ఉపసంహరించుకున్నాడు. అయినప్పటికీ చాలా మంది ఆటగాళ్ళు వార్నర్ కు అండగా
నిలిచారు. డేవిడ్ వార్నర్ జీవితకాల నాయకత్వ నిషేధం ప్రాథమికంగా తప్పు అని
స్టీవ్ స్మిత్ అన్నాడు. 2018లో దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో
క్యామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బంతికి ఇసుక అట్టను వర్తింపజేస్తూ పట్టుబడటంతో
వార్నర్, స్మిత్ ఇద్దరూ ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు. స్మిత్‌పై రెండేళ్ల
పాటు ఆస్ట్రేలియా క్రికెట్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టకుండా నిషేధం విధించగా,
వార్నర్‌పై జీవితకాల నిషేధం పడింది. అలాగే కెప్టెన్సీ నుంచి బాన్‌క్రాఫ్ట్ 12
నెలల నిషేధానికి గురైన విషయం తెలిసిందే.