బంగ్లాదేశ్ లో అతి చిన్నవయసులో 50 ప్లస్ స్కోరు చేసిన భారత క్రికెటర్ గా ఇషాన్
కిషన్ నిలిచాడు. గంభీర్ తర్వాతి స్థానంలో అతను నిలవడం విశేషం. గంభీర్.. 21
ఏళ్ల 184 రోజుల్లో బంగ్లాలో 50 ప్లస్ చేసిన ఓపెనర్ కాగా.. ఇషాన్ కిషన్.. 24
ఏళ్ల 145 రోజుల్లో ఈ మార్క్ ని క్రాస్ చేశాడు. టీమిండియా లెఫ్ట్ హ్యాండర్స్ లో
అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఇషాన్ కిషన్ రికార్డు క్రియేట్ చేశాడు. 1999
వరల్డ్ కప్ లో గంగూలీ 183 పరుగులతో నెలకొల్పిన ఘనతను ఇప్పుడు బ్రేక్ చేశాడు.
210 పరుగులు చేసి ఇషాన్ కిషన్ అతి చిన్నవయసులో రికార్డు సృష్టించడం విశేషం.