బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మూడో వన్డే శనివారం ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్
చౌదరి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వీరవిహారం
చేశాడు. తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని బంగ్లా బౌలర్లకు చుక్కలు
చూపించాడు. ఫలితంగా డబుల్ సెంచరీ చేశాడు. వన్డే చరిత్రలో ఇషాన్ కిషన్ కేవలం
126 బంతుల్లోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. అతను తన పూర్తి
ఇన్నింగ్స్‌లో 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. ఇందులో 24 ఫోర్లు, 10
సిక్సర్లు ఉన్నాయి. 85 బంతుల్లో తొలి సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. మరో 41
బంతుల్లోనే శతకం పూర్తిచేసి డబుల్ సెంచరీ (200) పూర్తిచేశాడు. వ్యక్తిగత
స్కోర్ 210 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.