యునైటెడ్ స్టేట్స్లోని పెన్ స్టేట్ యూనివర్శిటీలో నిర్వహించిన రెండు అధ్యయనాల
ప్రకారం.. కొన్ని వేరుశనగలు, చిటికెడు మూలికలు, మసాలాలు తినడం వల్ల మీ
జీర్ణవ్యవస్థకు సహాయపడవచ్చు.
వందల నుంచి వేల జాతుల బ్యాక్టీరియా, వైరస్ లు, శిలీంధ్రాలకు ప్రాతినిధ్యం
వహించే ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు మానవ జీర్ణవ్యవస్థలో నివసిస్తాయి.
వాటిని సమిష్టిగా గట్ మైక్రోబయోమ్ అని పిలుస్తారు. వాటి విలువ మానవ
ఆరోగ్యానికి చాలా గొప్పది. శాస్త్రవేత్తలు దీనిని సహాయక అవయవంగా భావించారు.