భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రమేశ్ పొవార్‌పై బీసీసీఐ వేటు
వేసింది. బెంగళూరులోని ఎన్సీఏలో పొవార్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా
సేవలిందిస్తాడని బోర్డు పేర్కొంది. మరోవైపు జట్టు బ్యాటింగ్ కోచ్‌గా
హృషికేశ్ కనిట్కర్ను నియమించారు. మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో సీనియర్
క్రికెటర్ మిథాలీ రాజ్‌ను తప్పించిన వివాదం భారత క్రికెట్లో పెను వివాదానికి
దారి తీస్తోంది. జట్టు స్వదేశానికి వచ్చిన తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్,
మిథాలీ రాజ్, కోచ్ రమేశ్ పొవార్, జట్టు మేనేజర్ తృప్తి భట్టాచార్యలతో
విడివిడిగా మాట్లాడిన బీసీసీఐ ఒక్కొక్కరి నుంచి వివరణ తీసుకుంది. పర్యటనలో
తనను అడుగడుగునా పొవార్ అవమానించినట్లుగా మిథాలీ బీసీసీఐకి ఈ మెయిల్ పంపారు.
దీనిపై స్పందించిన రమేశ్ పొవార్.. ఆమె దూరంగా ఉండేదని.. మిథాలీతో వ్యవహరించడం
కష్టమని చెప్పాడు.