ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. 2026 నుంచి జరిగే
ఫిఫా వరల్డ్ కప్ టోర్నీల్లో జట్ల సంఖ్యను 48కి పెంచనున్నట్లు ఫిఫా పేర్కొంది.
అంతేకాకుండా ఫిఫా వరల్డ్ కప్ పోటీలు ఇక నుంచి కొత్త ఫార్మాట్లలో
జరగనున్నాయని తెలిపింది. ఇందులో భాగంగా ఇప్పుడున్న 32 జట్లకు అదనంగా మరో 16
జట్లు పెంచుతున్నట్లు తెలిపింది. మొత్తం 48 దేశాలు ఈ టోర్నీలో
పాల్గొననున్నట్లు ఫిఫా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.