పేసర్ హరీస్ రవూఫ్ గ్రేడ్-2 గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల
సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమైనట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
(పిసిబి) మంగళవారం తెలిపింది. రావల్పిండి టెస్ట్ ప్రారంభం రోజు ఫీల్డింగ్
చేస్తున్నప్పుడు హరీస్ రవూఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని MRI స్కాన్
కోసం తీసుకెళ్లి చికిత్సలు నిర్వహించారు. ఈ క్రమంలో మిగతా మ్యాచ్‌లకు
దూరమైనట్లు పిసిబి తెలిపింది.