“టమోటో వైరస్”, “మంకీపాక్స్ వైరస్” అడుగుజాడల్లో మరో కొత్త వైరస్ నెమ్మదిగా
విస్తరిస్తోంది. ఇటీవల తీవ్రమైన స్ట్రెప్ ఎ ఇన్ఫెక్షన్ల కారణంగా కనీసం ఏడుగురు
పిల్లలు మరణించినట్లు యునైటెడ్ కింగ్డమ్లోని ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ
విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వుండాలని శుక్రవారం హెల్త్ సెక్యూరిటీ
ఏజెన్సీ ఆరోగ్య హెచ్చరిక జారీ చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లల్లో జ్వరం,
గొంతు నొప్పి, మెడలో గ్రంధుల వాపు (లింఫ్ నోడ్స్ అని పిలుస్తారు)
వచ్చినప్పుడు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చింది. సెప్టెంబరు నుంచి కనీసం
ఏడుగురు పిల్లలు వైరస్ కారణంగా మరణించారు. ఇలాంటి కేసులు ఇటీవలి సంవత్సరాల్లో
నమోదైన పరిమాణం కంటే 4.5 రెట్లు ఎక్కువ పెరిగాయి.