బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్‌కు భారత్ జట్టు భారీగానే మూల్యం
చెల్లించుకుంది. ఆటగాళ్ల మ్యాచ్ రుసుములో 80 శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్
రెఫరీ రంజన మదుగలే నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత సమయానికి టీమిండియా 4 ఓవర్లు
తక్కువగా వేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన వికెట్ తేడాతో ఓడిన
సంగతి తెలిసిందే.