టీవీ హోస్ట్, రచయిత, హెయిర్‌స్టైలిస్ట్ జోనాథన్ వాన్ నెస్ ఇటీవల సోషల్
మీడియాలో ఆహారం, బరువుతో తన పోరాటాల గురించి బహిరంగంగా వివరించాడు. అతిగా తినే
రుగ్మతతో తాను బాధపడుతున్నానని చెప్పాడు. నిస్సహాయ భావాలతో పాటు తరచూ అధికంగా
తినడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అతను చెప్పాడు. కాగా, ప్రపంచ జనాభాలో
0.6శాతం నుంచి 2.3శాతం వరకు అతిగా తినే రుగ్మతతో బాధపడుతున్నారు. ఇది అత్యంత
ప్రబలమైన రుగ్మతగా మారింది. కొన్ని అంచనాల ప్రకారం, అనోరెక్సియా నెర్వోసాతో
పోలిస్తే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ మంది ఈ పరిస్థితితో బాధపడుతున్నారు.
ఇలాంటి కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.