కోవిడ్ -19 మహమ్మారిని నియంత్రించే నెపంతో జిన్జియాంగ్ ప్రాంతంలో చైనా
అధికారుల దౌర్జన్యాలకు నిరసనగా ఉయ్ఘర్, టర్కిష్ స్వచ్ఛంద సంస్థలు ఆదివారం
టర్కీలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు చేపట్టాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఈస్ట్
టర్కిస్తాన్ ఎన్జీవోల నాయకుడు హిదయతుల్లా ఒఘుజాన్ నేతృత్వంలోని ఇస్తాంబుల్లో
గల సరియర్లోని చైనీస్ కాన్సులేట్ ముందు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం
రెండు గంటలకు పెద్ద నిరసన నిర్వహించి.. ఒక పత్రికా ప్రకటన చేసింది. అంచనాల
ప్రకారం వృద్ధులు, మహిళలు, పిల్లలు సహా దాదాపు 1000-1200 మంది ప్రజలు ఈ
నిరసనలో పాల్గొన్నారు.