రావల్పిండిలో జరుగుతున్న పాకిస్థాన్‌తో తొలి టెస్టులో హ్యారీ బ్రూక్ (87),
రూట్ (73), క్రాలే (50) అర్ధసెంచరీలతో రాణించగా.. ఇంగ్లండ్ రెండో
ఇన్నింగ్స్‌లో 264/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో 342 పరుగుల
విజయలక్ష్యం కోసం బరిలోకి దిగిన పాక్ నాలుగో రోజు ఆట ముగిసే సరికి రెండో
ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 80 రన్స్ చేసింది. క్రీజులో ఇమాముల్ (43), షకీల్
(24) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 657, పాక్ తొలి
ఇన్నింగ్స్‌లో 579 పరుగులు చేశాయి.