బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత వన్డే జట్టు నుంచి అద్భుత
వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్‌ను అనూహ్యంగా తొలగించినట్లు బీసీసీఐ ఆదివారం
ప్రకటించింది. ఫామ్ కోల్పోయి వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్నందున రిషబ్ పంత్‌పై
ఎట్టకేలకు వేటు వేశారు. అయితే, ఇలా అకస్మాత్తుగా పంత్ ను తొలగించడంతో సోషల్
మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆదివారం
ఢాకాలోని షేర్- ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య తొలి
మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు వికెట్ కీపింగ్ బాధ్యతలను రోహిత్ శర్మ
రాహుల్ కు అప్పగించాడు.