దేవాలయాలు బహిరంగ స్థలాలు, వ్యక్తిగత నివాసాలు కాదని తమిళనాడు ముఖ్యమంత్రి
స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం తిరువాన్మియూర్లోని అరుల్మిగు
మరుంతీశ్వర ఆలయంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు
చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “ప్రజాస్వామ్యమైనా, రాచరికమైనా
దేవాలయాలు ప్రజల కోసమే. పరిస్థితిని మెరుగుపరచడానికి జస్టీస్ పార్టీ హిందూ
మతపరమైన, ధర్మాదాయ శాఖ (హెచ్ఆర్ & సిఇ) విభాగాన్ని స్థాపించింది.” అన్నారు.