తొలి టెస్ట్‌లో నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు శతకాలు బాదగా.. తామూ తక్కువ కాదని
ఆతిథ్య పాకిస్థాన్ ఆటగాళ్లు నిరూపించారు. ఓపెనర్లు షఫిక్ (114), ఇమాముల్
హక్ (121), కెప్టెన్ బాబర్ ఆజమ్ (136) సెంచరీలతో చెలరేగడంతో శనివారం,
మూడోరోజు ఆట నిలిపివేసేసరికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 499/7 స్కోరు చేసింది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 657కు పాక్ 158 రన్స్ వెనుకంజలో
నిలిచింది. కాగా..ఒక టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు జట్ల ఓపెనర్లు శతకాలు
చేయడం సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలో ఇదే తొలిసారి.