మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో శనివారం 17 మంది చిన్నారులు గుర్తుతెలియని
వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లు తిని అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారని ఓ అధికారి
తెలిపారు. పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర అంబజారి రోడ్డులోని
మదన్ గోపాల్ హైస్కూల్‌కు చెందిన III, IV, 5వ తరగతి విద్యార్థులు భోజన విరామ
సమయంలో పాఠశాల కాంపౌండ్ వెలుపల ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఓ అపరిచితుడు
వారికి చాక్లెట్లు అందించాడు. అతను తన పుట్టినరోజు అని పిల్లలకు తెలియజేశాడు.
పదిహేడు మంది విద్యార్థులు చాక్లెట్లు తిన్న గంటలోపు ఛాతీ నొప్పి, వాంతులతో
ఇబ్బంది పడుతండటంతో ఆసుపత్రి లో చేర్పించినట్టు నివేదించారు.