భారత్తో ఆదివారం జరిగే తొలి వన్డేకు బంగ్లాదేశ్ వెటరన్ ఓపెనర్ తమీమ్
ఇక్బాల్, పేసర్ తస్కిన్ అహ్మద్ దూరమయ్యారు. గజ్జల్లో గాయం కారణంగా తమీమ్,
వెన్నునొప్పి తిరగబెట్టినందున తస్కిన్ మిర్పూర్లో జరిగే తొలి వన్డేకు
అందుబాటులో ఉండబోరని బంగ్లా బోర్డు చైర్మన్ మిన్హాజుల్ అబిదిన్ తెలిపాడు.
భారత్-బంగ్లా జట్ల మధ్య 3 వన్డేలు 2 టెస్టులు జరగనున్నాయి.