టాంజానియా, కెన్యాల్లో ప్రధానంగా కనిపించే కింగ్ బబూన్ స్పైడర్ (పెలినోబియస్
మ్యూటికస్)ను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు.. చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని కాటు
తో ఏర్పడే అసౌకర్యం, దురద మనకు చికాకు కలిగిస్తాయి. దాని విషం ప్రాణాంతకం కాదు
కానీ, ఆ ఇబ్బంది రోజుల తరబడి కొనసాగవచ్చు.
సాలీడు విషపు శక్తి చాలా కాలంగా శాస్త్రవేత్తలను కలవరపెట్టింది, కానీ, ఇప్పుడు
వారు దానికి విరుగుడు కనుగొన్నారు. వారి పరిశోధన ప్రజల్లో దీర్ఘకాలిక నొప్పికి
కారణాలు, సంభావ్య చికిత్సలు, అలాగే స్పైడర్ కాటుకు కొత్త చికిత్సల అభివృద్ధిపై
వెలుగునిస్తుంది.