ఆహారంలో కొన్ని మార్పుల ద్వారా పురుషుల్లో పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని
తగ్గించవచ్చునని పరిశోధనలు చెబుతున్నాయి. మొక్కల ఆధారిత ఆహారం హృదయ సంబంధ
వ్యాధులు, రక్తపోటు, టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గించాయి. ఎక్కువ పండ్లు,
కూరగాయలు తినడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు.
79,952 మంది అమెరికన్ పురుషుల డేటా ఇటీవలి విశ్లేషణలో తక్కువ మొక్కలను తినే
వారితో పోలిస్తే, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు ఎక్కువగా
ఆహారంలో తీసుకున్నవారిలో కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం 22శాతం తగ్గింది.