కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ‘రావణ్’ వ్యాఖ్యలపై ప్రధాని
నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. గురువారం గుజరాత్‌లోని కలోల్‌లో జరిగిన
ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖర్గే ‘రావణ’
ప్రకటనపై ప్రధాని మొదట ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీలో ఓ నీచమైన
పద్దతి ఉందని, ప్రస్తుతం తనని ఎక్కువగా దూషించాలనే దానిపై ఆ పార్టీలో పోటీ
జరుగుతోందని అన్నారు. రెండవ విడత ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా ప్రధాని
మోదీ గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీని ఎవరు ఎక్కువగా
దూషించగలరు అనే దానిపై పోటీ నెలకొంది అని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు
ముందు కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.