న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో భాగంగా బుధవారం
రాత్రి ఫ్యాషన్ షో జరిగింది. ఈ షోలో ఎంతోమంది ఫ్యాషన్ డిజైనర్లతో పాటు
హాలీవుడ్ హీరోయిన్లు తళుక్కుమన్నారు. ఇక ప్రత్యేకంగా రెడ్ కార్పెట్‌పై
హాలీవుడ్ తార జెన్నిఫర్ లోపెజ్ ఈ షోలో ఆకర్షణగా నిలిచింది. అమెరికా నేపథ్య
ఈవెంట్లో కామిలా కాబెల్లో, షాన్ మెండిస్, బెన్ అఫ్లెక్, రిహన్న తదితరులు ఓ
ఫ్యాషన్ షోలో అలరించారు.