న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ఉత్తమ ప్రదర్శనకు గాను టీమ్ ఇండియా యువ
ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్ మరో ఘనత సాధించారు. ఐసీసీ బుధవారం
ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో ఈ బ్యాట్స్మన్లు తమ స్థానాన్ని
మెరుగుపరుచుకున్నారు. 6 స్థానాలు దాటుకొని శ్రేయస్ అయ్యర్ 27వ ర్యాంక్ లోకి
దూసుకొచ్చాడు. అలాగే 3 స్థానాలు ఎగబాకిన శుభమన్ గిల్ 34వ ర్యాంకులో నిలిచాడు.
0-1తో ఈ సిరీస్ను న్యూజిలాండ్ జట్టు సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. అయితే,
కివీస్ తో మ్యాచ్లో అర్ధశతకం సాధించినప్పటికీ కెప్టెన్ శిఖర్ ధావన్ రెండు
స్థానాలు కిందకు పడిపోయాడు.