‘జీరో కోవిడ్ పాలసీ’ విధానం చైనాకు తలవంపులు తెచ్చిపెడుతోంది. దేశంలో ఒక్క
కోవిడ్ కేసూ లేకుండా ఉండేలా, ప్రతి కేసునూ తీవ్రంగా పరిగణించాలంటూ.. ఎడతెగని
లాక్డౌన్లు, ప్రజాజీవితంపై కఠోర నిర్బంధాలు విధిస్తున్నఈ మతి లేని విధానం
సహజంగానే చైనీయుల్లో అసహనాన్ని పెంచిపోషించింది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు
పెద్ద ఎత్తున నిరసనలకు దిగడం, దేశాధినేత జిన్పింగ్ గద్దె దిగాలని
నినదించడంతో చైనా ప్రభుత్వం దిగి వచ్చింది. కొద్దిమేర కరోనా నిబంధనలను
మార్చేలా చైనా ప్రయత్నాలు చేస్తోంది.