అణ్వాయుధ సంపత్తిపై అమెరికా చేసిన ఆరోపణలను డ్రాగన్ చైనా తిప్పికొట్టింది.
అమెరికా రక్షణ శాఖ నివేదికను చైనా తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో చైనా తన
అణ్వాయుధాలను 2035 నాటికి 1,500 వార్హెడ్లకు మూడు రెట్లు పెంచాలని
యోచిస్తోందని పెంటగాన్ మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. అమెరికాను తలదన్నే
ప్రబల శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతోనే చైనా తన అమ్ములపొదిలో భారీగా
అణ్వస్త్రాలను చేర్చుకుంటోందని భావిస్తున్నారు.