చండీగఢ్ : భారత్‌వైపు మాదక ద్రవ్యాలను మోసుకొస్తున్న పాకిస్థాన్‌కు చెందిన
రెండు డ్రోన్లను పంజాబ్ బోర్డర్లో భారత్ సరిహద్దు భద్రతా దళాలు
కూల్చివేశాయి. రెండు వేర్వేరు చోట్ల చోట్ల జరిగిన ఈ ఘటనల్లో దాదాపు 10 కేజీల
హెరాయిన్‌ను దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భారత్ వైపు మాదకద్రవ్యాలను
మోసుకొస్తున్న పాకిస్థాన్‌కు చెందిన రెండు డ్రోన్లను పంజాబ్ బోర్డర్లో
భారత్ సరిహద్దు భద్రతా బలగాలు నేల కూల్చాయి. రెండు వేర్వేరు చోట్ల చోట్ల
జరిగిన ఈ ఘటనల్లో దాదాపు 10 కిలోల హెరాయిన్‌ను దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
తొలి ఘటన అమృత్సర్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో జరిగింది. సరిహద్దులో
విధులు నిర్వర్తిస్తున్న మహిళా భద్రతా సిబ్బంది.. ఓ అనుమానిత డ్రోన్
పాకిస్థాన్ నుంచి భారత్‌వైపు రావడాన్ని గమనించారు. వెంటనే కాల్పులు జరిపి
దానిని కూల్చివేశారు. ఈ ఘటనలో 3.11 కిలోల మాదకద్రవ్యాలు బయటపడ్డాయి.
భారత్-పాక్ సరిహద్దులో ఉన్న తరన్‌తారన్ జిల్లాలో మరో డ్రోన్‌నూ బీఎస్ఎఫ్
సిబ్బంది కూల్చివేశారు. కలాష్ హవేలియన్ వద్ద దాదాపు 6.6 కిలోల హెరాయిన్‌తో
భారత్‌లోకి వస్తున్న డ్రోన్‌ను గుర్తించి కూల్చివేసినట్లు బీఎస్ఎఫ్
అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు భద్రతా
సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు, వడాయ్ చీమా సరిహద్దులో సోమవారం
రాత్రి 11గంటల సమయంలో ఓ అనుమానిత డ్రోన్ భారత్ వైపు రావడాన్ని గమనించి..
సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో అది తిరిగి పాకిస్థాన్ వైపు వెళ్లిపోయిందని
బీఎస్ఎఫ్ వెల్లడించింది. గత శుక్రవారం అమృత్సర్ సమీపంలో పాక్‌కు చెందిన
డ్రోన్‌ను భద్రతాబలగాలు నేలకూల్చిన విషయం తెలిసిందే.