70 సంవత్సరాలకు పైగా బ్రిటన్ రాజ్యాన్ని దివంగత క్వీన్ ఎలిజబెత్-2
పరిపాలించారు. మరణించే వరకు ఆమె క్యాన్సర్తో పోరాడిందనే వాదనలు వచ్చాయి.
ఆమె జీవితానికి సంబంధించి ప్రముఖ రచయిత గైల్స్ బ్రాండ్రెత్ ఎలిజబెత్: యాన్
ఇంటిమేట్ పోర్ట్రెయిట్ అనే పుస్తకాన్ని రచించారు. అందులో 96 సంవత్సరాల
వయస్సులో మరణించే వరకు ఆమె నిశ్శబ్దంగా క్యాన్సర్తో పోరాడిందని పేర్కొన్నారు.
రాజకుటుంబానికి సంబంధించిన కొన్ని ఇతర షాకింగ్ సమాచారాన్ని కూడా ఆ పుస్తకంలో
వెల్లడించారు. ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది.