దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబరు 4న జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల
ప్రచారపర్వం హోరాహోరీగా సాగుతోంది.
కాగా, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఒక వారం ముందు ఢిల్లీ సీఈసీ ఓ సాంగ్
విడుదల చేసింది. ఆదివారం ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం “మత్దాన్ కరో” అనే
పాటను విడుదల చేసింది. ప్రజలు ఓటు వేయడానికి, వారి ఓట్లను ఉపయోగించుకోవడానికి
సాంప్రదాయ, ఆన్లైన్ మీడియా ద్వారా మీడియా-వ్యాప్త దశను అమలు చేయడమే
లక్ష్యంగా ఎన్నికల కమిషన్ ఈ థీమ్ సాంగ్ విడుదల చేయడం విశేషం.