మార్వెల్ మూవీ బ్లాక్ పాంథర్-2 చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి
కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో
రిలీజైన ఈ చిత్రం తొలి రెండు రోజులు కలెక్షన్ల మోత మోగించింది. ప్రధానంగా ఈ
సినిమా నల్లజాతీయులనుద్ధేశించి తీసింది. అట్టడుగున ఉన్న నల్లజాతి మహిళల పట్ల
దర్శకుడు చాడ్విక్ బోస్మాన్ గౌరవం చూపేలా సాంస్కృతికంగా ముఖ్యమైన పాత్రలను
బ్లాక్ ఫాంథర్ లో చూపించారు. పలు సన్నివేశాలు కన్నీళ్లతో కూడిన ప్రతిచర్యను
కలిగిస్తాయి. బ్లాక్ పాంథర్ నల్లజాతి మహిళల స్థితిగతుల ఆధారంగా తీసిన
చిత్రం కాబట్టి వకాండ ఫరెవర్ వారి ప్రతీకాత్మక తొలగింపును సూచిస్తుందనే వాదన
కలవరపెడుతోంది. వకాండ ఫరెవర్ ఒక సూపర్ హీరో కథగా విజయం సాధించింది.