ఐదు టెస్టుల్లో భాగంగా ఆస్ట్రేలియా హాకీ జట్టుతో శనివారం జరిగిన తొలి
మ్యాచ్‌లో భారత్ 4-5తో ఓటమిపాలైంది. దీంతో ఆకాశ్‌దీప్ సింగ్ చేసిన హ్యాట్రిక్
వృథా అయింది. ఆకాశ్ (10, 27, 59 నిమిషాల్లో) మూడో గోల్స్‌తో మెరవగా,
కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (31) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు.
షార్ప్ (5), నాథన్ (21), టామ్ (41), బ్లేక్ (57, 60) ఆసీస్ తరపున గోల్స్
చేశారు. చివరి నిమిషాల్లో లభించిన పెనాల్టీ కార్నర్లను బ్లేక్ గోల్స్‌గా
మలిచి భారత్‌కు షాకిచ్చాడు. రెండో టెస్ట్ ఆదివారం ఇక్కడే జరగనుంది. ఆదివారం
సిరీస్‌లోని రెండవ గేమ్‌ను ఆడనున్నారు.