ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఎట్టకేలకు
బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో పరాజయం పొందిన
ఆస్ట్రేలియా.. ట్యునీషియాతో మ్యాచ్ లో మాత్రం ఆకట్టుకుంది. శనివారం జరిగిన
మ్యాచ్‌లో ట్యునీషియాను ఆస్ట్రేలియా1-0తో ఓడించింది. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా
స్టార్ ప్లేయర్ జాక్సన్ గోల్ చేసిన తర్వాత అభిమానుల్లో ఒక్కడిగా తన కుమారుడు
మిచెల్ డ్యూక్ తన వేళ్లతో “J”ని విజయ సంకేతంగా చూపించాడు. దీంతో ఆస్ట్రేలియా
ప్లేయర్ ఆనందబాష్పాలు వ్యక్తం చేశాడు. ట్యునీషియాపై ఆస్ట్రేలియా ప్రపంచకప్
విజయం భావోద్వేగ విజయంగా ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు.