ఢిల్లీ శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం
తెలిసిందే. సహజీవనం చేస్తున్నశ్రద్ధాను ఆమె లవర్ ఆఫ్తాబ్ పూనావాలా అత్యంత
దారుణంగా హత్య చేయగా..ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే బీజేపీ
నాయకులు కొంతమంది ఈ హత్యను ‘ లవ్ జీహాద్’గా పేర్కొంటున్నారు. కేంద్ర మంత్రి
గిరిరాజ్ సింగ్ కూడా శ్రద్ధా వాకర్ హత్యను లవ్ జిహాద్ కేసుగా అభివర్ణించారు.
అయితే బీజేపీ నేతల వాదనలను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తోసిపుచ్చారు.