న్యూఢిల్లీ : స్వలింప సంపర్క వివాహాలకు ప్రత్యేక వివాహం చట్టం వర్తింపజేయాలని
కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గేలు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన
వ్యాజ్యం దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్
నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌పై శుక్రవారం విచారణ జరపనుంది. తీర్పు ఎలా
ఉంటుందా? అని చర్చ మొదలైంది. ప్రత్యేక వివాహ చట్టం, 1954లో స్వలింగ సంపర్కుల
గురించి ప్రత్యేక ప్రస్తావన లేదు. దీనిపై విచారణ జరిపి సర్వోన్నత న్యాయస్థానం
ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి.