గ్రూప్-ఈ మ్యాచ్‌లో జపాన్ నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ జర్మనీకి షాకిచ్చింది.
2022 ఫిఫా ప్రపంచ కప్‌లో జపాన్ జట్టు జర్మనీని ఓడించి చరిత్రలో మొట్టమొదటి
విజయాన్నిసాధించింది. దీంతో జపాన్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు విజయోత్సవ సంబరాలు
చేసుకున్నారు. జపాన్ రోడ్లపైకి అభిమానులు చేరుకుని హర్షధ్వానాలు వ్యక్తం
చేశారు.
ఫుట్‌బాల్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆ సంబరాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
టోక్యోలోని షిబుయా క్రాసింగ్ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడి జనాలు ఎంజాయ్
చేస్తున్న వీడియోలు కనిపిస్తున్నాయి.. 57 సెకన్ల క్లిప్‌లో జర్మనీపై జపాన్ 2-1
తేడాతో విజయం సాధించినందుకు అభిమానులు టోక్యో వీధుల్లో గుమిగూడారు. అయితే
ట్రాఫిక్ కు ఇబ్బఙది కలగకుండా రెడ్ లైట్ సిగ్నల్ పడిన సమయంలోనే వారు
రోడ్లపైకి రావడం విశేషం.