సెలబ్రిటీ కపుల్ ఆలియాభట్, రణ్‌బీర్‌కపూర్ లు పండంటి అమ్మాయికి జన్మనిచ్చిన
సంగతి తెలిసిందే. ఈ దంపతులు తమ కుమార్తెకు రాహా అని పేరు పెట్టినట్టు సోషల్
మీడియాలో తెలిపారు. ఈ పేరును రాహా నాన్నమ్మ (నీతూ కపూర్) సూచించిందని
చెప్పారు. రాహాకు అనేక అర్థాలు ఉన్నాయన్నారు. ఆ అర్థాలన్నింటినీ వారు
వివరించారు. రాహా అంటే దైవ మార్గమని, స్వాహిలీ భాషలో ఆనందమని, సంస్కృతంలో
వంశమని, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, ఉపశమనం, అరబిక్‌లో శాంతి, సంతోషం,
స్వేచ్ఛ, ఆనందం అని చెప్పారు. రాహా రాకతో తమ జీవితం కొత్తగా ప్రారంభమైందని ఈ
జంట ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాప పేరును తెలిపిన వెంటనే అనేక మంది
సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. పేరు బాగుందని తెలిపారు.