ఇరాన్‌తో జరిగిన ప్రారంభ ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరు గోల్స్ చేసి సత్తా
చాటింది. అయితే, ఆ మ్యాచ్ పై కోచ్ గారెత్ సంతృప్తిగా లేడు. సోమవారం ఇరాన్‌పై
6-2తో విజయం సాధించినా, “చివరికి, మేము స్లోగా కనిపించాము” అని కోచ్ గారెత్
అన్నాడు. శుక్రవారం జరిగే గ్రూప్ బీ మ్యాచ్‌లో అమెరికన్లు పక్కా ప్లానింగ్ తో
ఆడతారని అతను చెప్పాడు. సౌదీ అరేబియా అర్జెంటీనాను ఓడించడం… జపాన్ జర్మనీని
ఓడించడం లాంటి సంచలనాలు ఫిఫా ప్రపంచకప్ లో నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో
అమెరికా, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం జరిగే మ్యాచ్ మరింత రసవత్తరంగా మారబోతోంది.
ఈ మ్యాచ్ పై ఇంగ్లండ్ కోచ్ గారెత్ టెన్షన్ పడుతున్నాడు.