హాలీవుడ్ నటుడు, గ్రామీ అవార్డు విజేత కాన్యే వెస్ట్ మరిన్ని చిక్కుల్లో
పడ్డాడు. తన భార్య కిమ్ కర్దాషియాన్ నుంచి విడాకుల అంశంపై కోర్టు ఆదేశాలను
పట్టించుకోకపోవడం ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. కిమ్ కర్దాషియాన్ తో
విడాకుల గురించి నిక్షేపణ(డిపొజిషన్)ను కాన్యే వెస్ట్ దాటవేశాడు. ఈ వారం
ప్రారంభంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నవంబర్ 16న ఆయన కోర్టుకు
హాజరుకాలేదు. దీంతో నవంబర్ 29న డిపొజిషన్ తీసుకునేందుకు మరో అవకాశం ఉంటుందని
కోర్టు వర్గాలు వెల్లడించాయి. న్యాయస్థానంలో డిపొజిషన్ తీసుకోవడానికి
వెస్ట్‌కు రెండవ అవకాశం ఇవ్వబడింది. అయినప్పటికీ, అతను ఆ అపాయింట్మెంట్ను
దాటవేస్తే తర్వాత చర్యలు మరింత కఠినంగా ఉండే అవకాశాలు ఉంటాయి.