నెల్లూరు : నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై హైకోర్టు తీర్పును
స్వాగతిస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఉన్న
వ్యక్తులు విచారణలు ఎదుర్కోవాలి. నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై హైకోర్టు
తీర్పును స్వాగతిస్తున్నాను. సీబీఐ విచారణ జరపాలని నేను అఫిడవిట్ దాఖలు
చేశాను. టీడీపీ అధినేత చంద్రబాబులాగా స్టేలతో తప్పించుకోవాలని నేను చూడలేదు.
నాపై టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణలో నిజాలు నిగ్గు
తేలుతాయని మంత్రి కాకాణి వర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.