న్యూజిలాండ్ తో జరిగిన టీ-20 సిరీస్ ను 1-0 తేడాతో టీమిండియా కైవసం
చేసుకుంది. తర్వాత ప్రస్తుతం వన్డేసిరీస్ కు భారత్ సిద్ధమవుతోంది. ఈ
మ్యాచ్లకు శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. శుక్రవారం నుంచి
ప్రారంభం కానున్నమూడు వన్డేల సిరీస్లో న్యూజిలాండ్తో భారత్కు ప్రాతినిధ్యం
వహించడానికి ఎడమచేతి వాటం హిట్టర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్తోనే వన్డే సిరీస్ లో సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్ ఉండటంతో
వారిద్దరూ తమకు చాన్స్ ఇస్తాడని ధావన్పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు.