ఆర్థిక రాజధాని ముంబైలో మీజిల్స్ (తట్టు) కేసులు రోజురోజుకూ
పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే మహానగరంలో 20 మంది తట్టు బారినపడ్డారని
బృహిన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. ఈ వ్యాధి వల్ల ఏడాది
వయస్సు ఉన్న చిన్నారి మరణించిందని వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు ఈ ఏడాది
పది మంది తట్టు వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. జనవరి 1 నుంచి
220 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.