యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటన
ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఒక అమెరికన్ పౌరుడు 1983లో
యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు ఆటోగ్రాఫ్ కోరుతూ లేఖ రాశాడు. ఇందుకు
ఆయన తాను ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేయనని తిరిగిలేఖలో పేర్కొన్నాడు. కానీ, అతను
చిన్న అక్షరాలతో సులభంగా చదవగలిగే స్క్రిప్ట్‌లో సంతకం చేయడం విశేషం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో లేఖ ఫొటో ఆసక్తికరంగా మారింది. “1983లో తన
ఆటోగ్రాఫ్‌ను కోరుతూ వచ్చిన లేఖకు స్టీవ్ జాబ్స్ ఈ స్పందనను టైప్ చేశారు’’ అనే
క్యాప్షన్‌తో పాటు ఆ లేఖను ట్విట్టర్లో షేర్ చేశారు.